అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు : హోంమంత్రి అనిత
2025-09-22 8 Dailymotion
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి - భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి, 20 లక్షల వరకూ భక్తులు దర్శనానికి వస్తారని అంచనా