హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం - పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలో నిలిచిన రాకపోకలు - వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన హైడ్రా సిబ్బంది