మెట్రో విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి - మూడేళ్లలో రెండోదశ పూర్తి చేసేలా కసరత్తు
2025-09-23 3 Dailymotion
నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీతో ప్రభుత్వం మంతనాలు - వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం - వయబిలిటీ ఫండ్ ఇచ్చేందుకు సర్కార్ సుముఖత - విస్తరణ తర్వాత 13 లక్షల మంది వరకు ప్రయాణం