శరవేగంగా ఖమ్మం-దేవరపల్లి రహదారి నిర్మాణ పనులు - తెలుగు రాష్ట్రాల అనుసంధానం చేయనున్న రహదారి - 2026 జనవరి నుంచే హైదరాబాద్ - విశాఖ రాకపోకలు - 5 గంటలు తగ్గనున్న ప్రయాణం