అసెంబ్లీకి అమ్మవారి దీక్షా దుస్తుల్లో వెళ్లిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - నవరాత్రులు సందర్భంగా రోజుకో రంగు దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం