నేటినుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు
2025-09-24 6 Dailymotion
ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటం ఎగురవేయనున్న అర్చకులు - తొమ్మిది గంటలకు శ్రీవారికి పెద్దశేష వాహన సేవ - సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం