రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు - ఉత్సాహంగా బతుకమ్మ ఆడి పాడిన మహిళలు, యువతులు - తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేసిన మహిళలు