మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు - వెలగపూడిలోని సచివాలయం సమీపంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమం