భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం - చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్ తదితర ప్రాంతాలను ముంచెత్తిన వరద - ముంపు ప్రాంతాల వారికి డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ