సూపర్సిక్స్ హామీల అమలుపై శాసనసభలో ప్రస్తావించిన సీఎం - అక్టోబర్ 4వ తేదీన "ఆటో డ్రైవర్ల సేవలో" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి