నిరుపేద విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు సాయం - సాయి చైతన్య స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు - వివిధ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించిన విద్యార్థులు