నాకు పదేళ్ల సమయం ఇవ్వండి, న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా : సీఎం రేవంత్
2025-09-28 4 Dailymotion
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి సీఎం శంకుస్థాపన - సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ - కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఎఫ్‌సీడీఏ భవనానికి శంకుస్థాపన