వైరల్ ఫీవర్తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ - హైదరాబాద్‌లోని నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు