Surprise Me!

దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్ - సినిమా ఇండస్ట్రీకి రూ.3,700 కోట్లు నష్టం

2025-09-29 8 Dailymotion

సినిమాలు పైరసీ చేస్తున్న ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు - ఈ ముఠాకు చెందిన ఆరుగురు నిందితులు అరెస్ట్ - వీరి వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.3,700 కోట్లు నష్టం

Buy Now on CodeCanyon