స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు - గల్లీ ఎన్నికైనా, దిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్య