Surprise Me!

OG In Hindi: రికార్డ్ షోలతో ఓజీకి భారీ కలెక్షన్స్... ఎన్ని కోట్లంటే? | Filmibeat Telugu

2025-10-01 26 Dailymotion

OG In Hindi: రికార్డ్ షోలతో ఓజీకి భారీ కలెక్షన్స్... ఎన్ని కోట్లంటే?

నార్త్‌లో పవన్ మేనియా.. రికార్డ్ షోలతో ఓజీకి భారీ రెస్పాన్స్

Pawan Kalyan’s OG Movie is turning heads in the Hindi belt as North India collections start picking up! Initially slow, OG Box Office in the North saw ₹40 lakh on Day 1, ₹60 lakh on Day 2, and ₹90 lakh on Day 3, but weekend momentum pushed Hindi belt collections to around ₹2 crore, and Monday added ₹50 lakh more. While OG Movie was always a blockbuster in South India, strong North India collections combined with overseas success ($5M in North America, ₹86 crore overall) are pushing the film toward ₹300 crore worldwide. This Pan India movie is now solidifying Pawan Kalyan’s status as a true national superstar. Fans across regions are flocking to theaters, making OG Movie one of the biggest pan-India hits, and North India collections are proving that Pawan Kalyan’s reach is growing beyond the South.

తెలుగు హీరోల్లోనే తిరుగులేని ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు. దక్షిణాదిలో పవన్ హవా ఉన్నప్పటికీ.. ఉత్తరాదిలో మాత్రం ఆయన జోరు చూపించలేకపోతున్నారు. ఓజీ వరల్డ్ వైడ్‌గా 262 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే.. అందులో దాదాపు 150 కోట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. హిందీలో ఓజీని అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. తొలిరోజు 40 లక్షలు, రెండో రోజు కోటి 60 లక్షలు, మూడో రోజు 90 లక్షలు మాత్రమే రాబట్టింది. అయితే గత వీకెండ్ నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఓజీకి నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. శని, ఆదివారాల్లో దాదాపు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించగా.. సోమవారం కూడా బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

#OGMovie #PawanKalyan #OGBoxOffice #NorthIndiaCollections #HindiBeltCollections #PanIndiaMovie #PawanKalyanOG #OGMovieUpdate #TeluguMovie #OGMovieBuzz #OGHindiVersion #PawanKalyanFans #BoxOfficeRecords #OGMovieWorldwide

Also Read

Neha Shetty Song in OG: నేహాశెట్టి రెమ్యునరేషన్ ఎంత? ఓజీలో స్పెషల్ సాంగ్ ఎక్కడ షూట్ చేశారంటే? :: https://telugu.filmibeat.com/heroine/neha-shettys-remuneration-for-kiss-kiss-bang-bang-song-in-pawan-kalyans-og-161831.html?ref=DMDesc

Kantara Chapter 1: ఏపీలో కాంతార చాప్టర్ 1 టికెట్ ధరల పెంపు.. రిషబ్ శెట్టి మూవీకి టికెట్ ఎంతంటే? :: https://telugu.filmibeat.com/whats-new/kantara-chapter-1-ticket-rates-hike-andhra-pradesh-government-increases-rishab-shettys-movie-ticke-161827.html?ref=DMDesc

OG మూవీకి అకీరాను దూరంగా పెట్టిన సుజిత్.. ఎందుకో తెలుసా? :: https://telugu.filmibeat.com/whats-new/why-akira-nandan-not-acted-in-pawan-kalyans-og-movie-161809.html?ref=DMDesc

Buy Now on CodeCanyon