Surprise Me!

మళ్లీ సమ్మె దిశగా ప్రైవేట్ కళాశాలలు - ఈనెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్​లైన్

2025-10-01 9 Dailymotion

ప్రభుత్వం ఫీజ్‌ రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మె దిశగా కళాశాలలు - 13 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం - విద్యార్థులతో కలిసి ఛలో హైదరాబాద్‌ చేపడతామని హెచ్చరిక

Buy Now on CodeCanyon