కుస్తీ పోటీలు అంటేనే ధన్వాడ కేజీబీవీ - కానీ వసతులకే లేదు దిక్కు
2025-10-03 4 Dailymotion
రెజ్లింగ్ పోటీలో సత్తాచాటిన ధన్వాడ కేజీబీవీ - బాలికలను కుస్తీ పోటీల్లో మెరికల్లా తీర్చిదిద్దన అకాడమీ - వసతులు లేక సతమతం - ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థినులు