Surprise Me!

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్​శాఖ వార్నింగ్​ - పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవు!!

2025-10-03 2 Dailymotion

స్థానికసంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో అక్రమ మద్యం కట్టడికి అబ్కారీ శాఖ ప్రణాళికలు - అక్రమంగా రవాణా కాకుండా తనిఖీ కేంద్రాల పటిష్టం - సరిహద్దు తనిఖీ కేంద్రాలను బలోపేతం చేయాలని అబ్కారీశాఖ నిర్ణయం

Buy Now on CodeCanyon