ఏమైనా మాట్లాడితే మా వాళ్లంతా వస్తారంటూ నాగార్జున యాదవ్ బెదిరింపులు - దాడిలో ఇద్దరు సిబ్బందికి గాయాలు - ఈ ఘటనపై సత్తెనపల్లి పీఎస్‌లో ఫిర్యాదు, కేసు నమోదు