ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం - పొంగిన నదులు, వాగులు, వంకలు - కొన్నిచోట్ల కాలువలు, చెరువులకు గండ్లు