ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ప్రారంభ కార్యక్రమంలో పొల్గొన్న పవన్ కల్యాణ్ - ప్రజల సమస్యలు విని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి