కొండాపూర్లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా - భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు - రెండు కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు