ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర మిసైళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న బీడీఎల్ - ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 1,600 మందికి ఉపాధి