నేతల సస్పెన్షన్‌తో పాటు అరెస్టులకు వెనుకాడవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు - నకిలీ మద్యం, ప్రజారోగ్యం విషయంలో దేన్నీ సహించేదిలేదని హెచ్చరిక