వైఎస్సార్సీపీ పాలనతో పోలవరం ఆలస్యం - రూ.50 వేల కోట్లు నష్టం: మంత్రి నిమ్మల
2025-10-06 2 Dailymotion
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి నేతృత్వంలో దిల్లీలో కీలక సమావేశం - హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు - డయాఫ్రమ్ వాల్ పనులు 56 శాతం పూర్తయ్యాయని వెల్లడి