రవికుమార్ చేసింది గుమస్తా పని - కానీ ఆస్తులు మాత్రం కోట్లలో ఎలా? గత వైఎస్సార్సీపీ హయాంలో పరకామణిలో విదేశీ నోట్ల చోరీ, కూటమి ప్రభుత్వ రాకతో వ్యవహారం బట్టబయలు