Surprise Me!

మంత్రులు అడ్లూరి, పొన్నం మధ్య వివాదం - ఫోన్​లో మాట్లాడిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌

2025-10-07 28 Dailymotion

మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం - మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఇద్దరితో ఫోన్‌లో మాట్లాడి వివాదాన్ని మరింత జటిలం చేయవద్దని సూచించినట్లు సమాచారం

Buy Now on CodeCanyon