150 రకాల వరి వంగడాలతో సాగు, 11 అవార్డులు - 72 ఏళ్ల రైతు సక్సెస్ స్టోరీ
2025-10-07 13 Dailymotion
సేంద్రియ వ్యవసాయం చేస్తోన్న 72 ఏళ్ల రైతు - ఇప్పటివరకు 150 రకాల వరి వంగడాలతో సాగు - 11 అవార్డులు సొంతం చేసుకున్న రైతు - వినూత్న ఆకృతుల్లో పంటలు పండిస్తూ ఆదర్శం