1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ ప్రతిపాదన - రూ.87 వేల కోట్ల పెట్టుబడులు - ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు