10 కిలోమీటర్ల రోడ్డుపై పదేళ్లుగా నిర్లక్ష్యం - పూర్తిగా ధ్వంసమైన ముమ్మిడివరం-కాట్రేనికోన రహదారి
2025-10-08 3 Dailymotion
ఎన్‌డీబీ నిధులు మంజూరైనా మొదలు పెట్టని పనులు - కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా ధ్వంసం - రోడ్డు దుస్థితి వల్ల నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు