ఏపీలోని కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, ఆరుగురు సజీవ దహనం - బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘటన - పేలుడు సమయంలో విధుల్లో ఉన్న 40 మంది కార్మికులు