కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - ఆరుగురు మృతి - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, హోం మంత్రి - క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశం