'సీ ప్రొటెక్షన్ వాల్' నిర్మిస్తాం - 100 రోజుల్లో రోడ్ మ్యాప్: పవన్ కల్యాణ్
2025-10-09 2 Dailymotion
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన - తొలుత కలెక్టరేట్‌లో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులతో భేటీ - వారి సమస్యలు సావధానంగా విన్న పవన్