YUVA : తొలి ప్రయత్నంలోనే DSP జాబ్ - మౌనిక పేరు చెబితే ఇప్పుడు అందరూ గుర్తుపడతారు!
2025-10-11 15 Dailymotion
డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన పేదింటి విద్యార్థిని - సాధనతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మౌనిక - <br /> తొలి ప్రయత్నంలో విజయం - కుమార్తె విజయం సాధించడంతో తల్లిదండ్రులు హర్షం