Surprise Me!

ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్‌ మెషీన్లు వచ్చేశాయి - ఇకపై హైదరాబాద్​ రోడ్లపై చెత్త కనిపించదు!

2025-10-11 30 Dailymotion

ఐటీ కారిడార్‌లో రోడ్ల పరిశుభ్రతకు 'స్పార్కిల్ హైదరాబాద్‌ 'పేరుతో ప్రాజెక్ట్‌ - రోడ్లన్నీ శుభ్రంగా ఉంచేందుకు అందుబాటులోకి ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్‌ మెషీన్లు - జీహెచ్‌ఎంసీ సిబ్బందికి చేదోడుగా నిలుస్తున్న ఆరు యంత్రాలు

Buy Now on CodeCanyon