హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది - విశాఖకు 10 ఏళ్లు చాలు : మంత్రి లోకేశ్
2025-10-12 11 Dailymotion
భారత్‌లో అతిపెద్దదైన స్టీల్‌ప్లాంటు విశాఖకు రాబోతోంది - పెట్టుబడుల్లో దాదాపు 50 శాతం విశాఖకు రాబోతున్నాయి - అందరూ కలిసికట్టుగా నిలబడితే మనల్ని ఎవరూ ఆపలేరన్న మంత్రి లోకేశ్