ప్రధాని రాకకు సర్వం సిద్ధం - రెండు జిల్లాల్లో రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవులు
2025-10-15 11 Dailymotion
రేపు నన్నూరులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ - ప్రధాని పర్యటన సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లా విద్యాశాఖాధికారి