Surprise Me!

మూడెకరాలను ప్రభుత్వానికి ఇస్తూ ఓ తండ్రి వీలునామా - తల్లిదండ్రులను పట్టించుకోని వారికి ఇదొక గుణపాఠం!

2025-10-15 237 Dailymotion

కుమారుడు పట్టించుకోకపోవడంతో ఆవేదనలో తండ్రి శ్యాంసుందర్​ రెడ్డి - రూ.3 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయం - తల్లిదండ్రుల సంరక్షణ మర్చిపోయిన వారికి ఇదొక గుణపాఠమని వెల్లడి

Buy Now on CodeCanyon