Surprise Me!

Jubilee Hills Bypoll: ఎవరీ లంకల దీపక్ రెడ్డి? అతడి బలం, బలహీనతలేంటి? | Asianet Telugu

2025-10-15 1 Dailymotion

తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ పెంచింది. ఇప్పటికే ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడదలై నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది... ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. కాస్త ఆలస్యమైన బిజెపి కూడా అభ్యర్థిని ప్రకటించి పోటీలోకి వచ్చింది... సీనియర్ నాయకుడు లంకల దీపక్ రెడ్డికి మరోసారి జూబ్లిహిల్స్ టికెట్ కేటాయించింది బిజెపి అదిష్టానం.

#JubileeHillsBypoll #LankalaDeepakReddy #BJP #TelanganaPolitics #HyderabadElections #BRS #Congress #KishanReddy #TelanganaByElection #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/

Buy Now on CodeCanyon