ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య - రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
2025-10-15 10 Dailymotion
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య - మద్యం తాగిన రాములు ముక్కు, మూతికి గట్టిగా ప్లాస్టర్ వేసిన నిందితులు - రాములు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని భావించిన బంధువులు