Surprise Me!

Akkineni Nagarjuna 100th Movie Expectations పొలిటికల్ సబ్జక్ట్ తో మళ్ళీ ప్రయోగమా ?

2025-10-17 1,255 Dailymotion

Akkineni Nagarjuna 100th Movie Expectations పొలిటికల్ సబ్జక్ట్ తో మళ్ళీ ప్రయోగమా ?

Watch the public reaction of Akkineni Nagarjuna fans on the highly anticipated 100th movie of the Tollywood superstar. In this video, fans share their expectations about the story, role, co-stars, music, and overall grandeur of Nagarjuna’s milestone film. From discussions about his versatile performances to hopes for a pan-Indian blockbuster, the reactions capture the excitement, passion, and dedication of the Akkineni fan base. See how the fans express their love and anticipation for this historic moment in Nagarjuna’s career.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌ ప్రాజెక్ట్ 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి లాటరీ కింగ్ (Lottery King) అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోండ‌గా నాగ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.

#AkkineniNagarjuna #Nagarjuna100thMovie #AkkineniFans #TeluguCinema #PublicReaction #TollywoodNews #NagarjunaMilestone #LotteryKing

Also Read

బిగ్‌బాస్ తెలుగులో సరికొత్త చరిత్ర... ఫస్ట్ టైం హౌస్‌కి ఇద్దరు కెప్టెన్లు, ఎవరెవరంటే? :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-9-suman-shetty-and-gaurav-gupta-wins-captaincy-task-162453.html?ref=DMDesc

దివ్వెల మాధురి, రీతూ చౌదరిలని ఎలిమినేట్ చేయండి.. బిగ్‌బాస్‌ తెలుగు 9 షోపై కేసు! :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-9-case-filed-on-akkineni-nagarjunas-show-and-allegations-on-rithu-chowdary-and-di-162415.html?ref=DMDesc

‘నాగార్జునను చూస్తే ఆపుకోలేను.. స్టేజ్ మీదే కింగ్‌తో అలా’ :: https://telugu.filmibeat.com/whats-new/bigg-boss-telugu-9-actress-geetha-singh-wants-to-kiss-akkineni-nagarjuna-162335.html?ref=DMDesc

Buy Now on CodeCanyon