బంగారం మీద హాల్‌మార్క్ అవసరం లేదని అంటున్నారా? - కొనేటప్పుడు కాస్త ఆలోచించండి చాలు
2025-10-18 4 Dailymotion
బంగారం భారీగా కొనే దేశాల్లో భారత్‌ది ప్రముఖ స్థానం - ఏదైనా బంగారం కొనడం మనకో సెంటిమెంట్ - నాణ్యత, బరువు విషయాల్లోనే కాదు, మేకింగ్ విషయంలోనూ జాగ్రత్త - బంగారంపై స్పెషల్ స్టోరీ