డిప్యూటీ కలెక్టర్‌గా అంధుడు మహ్మద్ అహ్మద్ ఎంపిక - మెదక్ కలెక్టరేట్‌లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు<br />ఏఈ ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్