నా రూ.5 చిల్లర నాకు ఇవ్వాల్సిందే - ఆర్టీసీ బస్ ఎదుట ప్రయాణికుడి ఆందోళన
2025-10-19 263 Dailymotion
కండక్టర్ రూ.5 చిల్లర ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహించిన ప్రయాణికుడు - బస్సు ఎదుట బైఠాయించిన ప్రయాణికుడు - చిల్లర ఇచ్చి పంపించడంతో సద్దుమణిగిన వివాదం - హైదరాబాద్ సివారం గంగారం బస్ స్టాప్‌లో ఘటన