బాపట్ల బీచ్లో పర్యాటక విషాదాలు - హెచ్చరిక బోర్డుల ప్రకారం నడుచుకోవాలన్న అధికారులు, కన్నవారికి కడుపుకోత మిగల్చొద్దని యువతకు సూచన