ఆసుపత్రి నుంచి పారిపోయే యత్నం - రియాజ్‌ను కాల్చి చంపిన పోలీసులు
2025-10-21 10 Dailymotion
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి - ఆస్పత్రి నుంచి పారిపోయే క్రమంలో కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నం - ఆత్మరక్షణ కోసం రియాజ్‌పై కాల్పులు జరిపిన పోలీసులు