కేఎల్ విద్యార్థుల శాటిలైట్స్ రూపకల్పన - ఏకకాలంలో 3 ఉపగ్రహాల ప్రయోగం
2025-10-21 30 Dailymotion
శాటిలైట్స్‌ని రూపొందించిన కేఎల్ వర్శిటీ విద్యార్థులు - ఏకకాలంలో 3 ఉపగ్రహాల ప్రయోగం, దీర్ఘకాలం భూవాతావరణంలో ఉండేలా ఏర్పాటు, 100 గ్రాముల బరువు ఉండేలా శాటిలైట్స్ రూపకల్పన