స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు సంతానం నిబంధనకు చెక్! - త్వరలోనే ఆర్డినెన్స్
2025-10-22 6 Dailymotion
ఇద్దరు మించి సంతానం ఉన్న వారు పోటీ చేయరాదన్న నిబంధన తొలగింపునకు కసరత్తు - రేపు కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి అడుగులు - రానున్న ఎన్నికల్లోనే అమలుకు అవకాశం