తెలంగాణలో నాలుగు రోజులు పాటు వానలే వానలు! - పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
2025-10-22 15 Dailymotion
తెలంగాణపై అల్పపీడన ప్రభావం - నాలుగు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు - ఈ నెల 24,25 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు